గోలేటి లో ద్విచక్ర వాహానం దొంగలింపు
(రెబ్బెన వుదయం ప్రతినిధి);
మండలములో గత కొన్ని రోజుల నుండి ద్విచక్ర వాహానాలు దొంగలించ బడుతున్నాయి . గోలేటి లో ని ఎస్ బి హెచ్ బ్యాంకు ముందు నిలబెట్టి డబ్బులు వేయడా నికి సోమ వారము ఎం డి సాజిద్ బ్యాంకులోని కి వెళ్ళాడు . బ్యాంకు పనులు ముగించుకొని తిరిగి బయటికి వచ్చేసరికి తన ప్యాషన్ ప్రో ద్విచక్ర వాహానము లేదని , పరిసర ప్రాంతము వారిని అడిగాడు . బ్యాంకు మేనేజర్ తో కలిసి సి సి కెమరా లో వెతికారు . గుర్తు తెలియని వ్యక్తి దొంగలించ బడిందని తెలిసి పోయింది . అనంతరము రెబ్బెన పోలీసులకు పిర్యాదు చేసినట్లు ఎం డి సాజిద్ తెలిపారు .
No comments:
Post a Comment