Wednesday, 9 March 2016

ఉత్తమ అంగన్ వాడి కార్యకర్తగా స్వర్ణలత

ఉత్తమ అంగన్ వాడి కార్యకర్తగా స్వర్ణలత 

రెబ్బెన: (వుదయం ప్రతినిధి): రెబ్బెన మండలం గోలేటి చెందిన స్వర్ణలత ఉత్తమ అంగన్ వాడి కార్యకర్తగాఎంపిక అయింది  ఆదిలాబాద్ లో జరిగిన మహిళ దినోత్సవవేడుకల  సందర్బముగా ఐ టి డి ఎ  ఆర్ వి కర్ణన్ చేతుల  మీదుగా  అవార్డు ను అందుకున్నారు గోలేటి లో అంగన్ వాడి కార్యకర్తగా పని చేస్తూ గతంలో 2014 సం ''లో ఉత్తమ కార్యకర్తగా కలెక్టర్ అశోక్ చేతుల మీదుగా అవార్డు తీసుకున్నారు అదేవిదముగా 2015లో తాండూర్ ప్రాజెక్ట్ పరిది లో ఉత్తమ అంగన్ వాడి కార్యకర్తగా ఎంపిక అయ్యారు ఎంపికఅయిన ఈమెను మండలంలోని అధికారులు ప్రజా ప్రతినిధులు అభినందిచారు

No comments:

Post a Comment