కాంట్రాక్ట్ కార్మికుల ను పర్మినెంట్ చేయాలని పోస్తల్ల విడుదల
(రెబ్బెన వుదయం ప్రతినిధి) ముఖ్య మంత్రి కె సి ఆర్ ఎన్నికల వాగ్దానములో ఇచ్చిన హామీ ప్రకారము కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలని శుక్ర వారము పోస్టర్లను విడుదల శేశారు .అనంతరం బత్తుల వెంకటేష్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్య మంత్రి ఎన్నికలకు ముందు ఇచ్చే న వాగ్దానాలను నెరవేర్చా కుండా కాంట్రాక్ట్ కార్మికుల మిద చిన్న చూపు చూస్తునట్లు తెలిపారు.కాంట్రాక్ట్ కార్మికులను తమ ప్రభుత్వం అద్వార్యంలోనే పర్మినెంట్ చేస్తానని చెప్పి అట్టి వాగ్దానాన్ని విస్మరించారని అన్నారు ఈ కార్యక్రమంలో బండారు తిరుపతి ,చంద్రయ్య ,అంఖుబై ,రాణి ,పోషం,నారాయణ,శ్రీనివాస్లు పాల్గున్నారు
No comments:
Post a Comment