Tuesday, 15 March 2016

భీటలు పారిన పాటశాల భవనం

భీటలు పారిన పాటశాల భవనం 



(రెబ్బెన వుదయం ప్రతినిధి)  రెబ్బన మండలం లోని గోలేటి గ్రామపంచాతి లోని రేకులగూడ గ్రామమం లో పాటశాల భవన నిర్మాణం లో నాణ్యత లోపించడం వలన పాటశాల భవనం భీటలు భారిందని సోమవారం రోజున ప్రజాపిరియదుల విభాగం లో ఉన్నటువంటి ఆపీసర్ ఈ.ఓ.పి.ఆర్.డి కి వినతిపత్రం ఇస్తు ఆరోపించారు  సంబందిత  కంట్రాక్టర్ లోపం వలన భవనం లో నాణ్యత లోపించడం కారణంగా భవనం పగుళ్ళు తేలి ప్రమాదకరంగా మారింది కనీసం భవనంకు నీళ్ళు కూడా పోయకపోవడంతో నూతనంగా నిర్మించిన భవనం చాల ప్రమాదంగా  మారిందని గ్రామస్తులు ఏ. శ్రీనివాస్, బి. రాజు, శ్రీనివాస్ గౌడ్, నారాయణ, పోచం, హరిదాస్, లింగయ్య, సురేష్, భాబురావు, భీంరావు తదితరలు పేర్కొన్నారు   

No comments:

Post a Comment