Friday, 11 March 2016

ఎయిడ్స్ వ్యాదిని నివారించండి

ఎయిడ్స్ వ్యాదిని నివారించండి 
రెబ్బెన: (వుదయం ప్రతినిధి): ఎయిడ్స్ వ్యాదిని  నివారించాలని రెబ్బెనకు  వచ్చిన కలాజాత బృందం శుక్ర వారము రోజున ఆదిలాబాద్  జిల్లా వైద్య ఆరోగ్య అధికారుల ఆదేశాల హనుసారముగ కలాజాత బృందం అవగాహన కల్పించారు. ఆటపాటలతో ఎయిడ్స్ వ్యాది నివారణ చర్యలు ,ఎయిడ్స్ రాకుండా జాగ్రతలు విషయాలపై వివరంగా తెలిపారు  ఎయిడ్స్ ఇతరుల ద్వారానే సంక్రమిస్తుంది అని యవ్వనంలో లైంగిక విషయాలఫై సరి అయిన అవగాహన లేక పోవడం వల్ల ఎయిడ్స్ వస్తుదని. శరీరంలో వ్యతిరేకంగా పోరాడే వ్యదినిరోదక శక్తి లోపం ఏర్పడుతుందని ఎయిడ్స్ వ్యాధిలో అనేక లక్షణాలు కనిపిస్తానయని అయితే నేటి కాలంలో ఈ వ్యాధి వచ్చిన వెంటనే కొంత వరకు నివారించే అవకాశాలు వున్నాయి. కాబట్టి వ్యాధిగ్రస్తులు ఎటువంటి భయందోలనకు గురి  చెందాల్సిన అవసరం లేదని అవగాహన కల్పించారు. ఈ కార్య క్రమములో శంకర్,  గణేష్, ఆనంద్ , అశోక్ , శ్రీనివాస్ లు ఉన్నారు .      







No comments:

Post a Comment