డిస్మిస్ కార్మికులకు వుద్యోగాలివ్వండి -రాష్ట్ర వర్కింగ్ ప్రసిడెంట్ శంకర్
రెబ్బెన: (వుదయం ప్రతినిధి): సింగరేణి సంస్తలో పని చేసి డిస్మిస్ అయిన కార్మికులందరికీ వుద్యోగాలివ్వాలని డిస్మిస్ కార్మికుల సంగం రాష్ట్ర వర్కింగ్ ప్రసిడెంట్ గంధం శంకర్ అన్నారు . గురువారం జి ఎం కార్యలం ముందు ధర్నా నిర్వహించారు . అనంతరం ఆయన మాట్లాడుతూ డిస్మిస్ కార్మిక కుటుంబానికి ఆంక్షలు, షరతులు లేకుండా అందరికి ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు . మరణించిన , అనారోగ్యం తో డిస్మిస్ అయిన కార్మికుల కుటుంబానికి ఇంటికో వుద్యోగం ఇవ్వాలని , 12. 50 లక్షల ఎక్షిగ్రేశియ ఇవ్వాలని తెలిపారు . సింగరేణిలో అమలు అవుతున్నా స్టాండింగ్ ఆర్డర్ డిస్మిస్ ఉథర్వులను సింగరేణిలో వెంటనే రద్దు చేయాలని అన్నారు . నాయకులు మహమ్మద్ అన్వరుద్దిన్ , ఎల్తురి శంకర్ , కోర్రల్ల రాజేందర్ , కన్నురి సమ్మయ్య , బండారి రాజేశం లు ఉన్నారు .
No comments:
Post a Comment