రెబ్బెన: (వుదయం ప్రతినిధి) రెబ్బెన మండల ప్రజా పరిషత్ సర్వ సభ్య సమావేశం ఆదివారం నిర్వహించాల్సి ఉండగా అధికారులు, సభ్యుల కోరం లేక సమావేశం వాయిదా పడింది. ఈ సర్వ సభ సమావేశాన్ని తిరిగి ఏప్రిల్ మాసము లో నిర్వహిస్తున్నట్లు ఎం.పి.డి.ఓ ఎం ఎ అలీమ్ తెలిపారు. ఈ సమావేశానికి ఎం పి పి సంజీవ్ కుమార్ , ఎం పి టి సి లు కొవ్వూరి శ్రీనివాస్ , మురళి బాయి, వ్యవసాయ అధికారి మంజుల ,ఐ కె పి ఎ పి ఎం వెంకట రమణ , అంగన్ వాడి సూపర్ వైజర్లు , వేతెనారి డాక్టర్ సాగర్ , పి ఆర్ జె యి జగన్నాథ్ లు ఉన్నారు .
No comments:
Post a Comment