స్త్రీల కోసం ప్రత్యేకముగా ఉచిత వైద్య శిబిరం
రెబ్బెన: (వుదయం ప్రతినిధి): రెబ్బెన మండలం గోలెటి జియం కార్యలయం ఆదివారం విలేకర్ల సమావేశంలో జి యం రవిశంకర్ మాట్లాడుతూ ఈ నెల 11 ,12 తేదిలలో బెల్లంపల్లి ఏరియాలోని సింగరేణి అసుపత్రుల నందు కార్మికుల కుటుంబల స్త్రీల కోసం ప్రత్యేకముగా మహిళదినోత్సవం సందర్భంగా క్యాన్సర్ మరియు రోమ్మ కన్సర్ స్ర్తిల సమస్యలు కొరకు ఉచిత వైద్య శిబిరం ఏర్పటు చేయినునట్లు తెలిపారు
No comments:
Post a Comment