మతోన్మాద శక్తులను తరిమికోడతం -విద్యార్తి నాయకులు
రెబ్బెన: (వుదయం ప్రతినిధి): కేంద్ర ప్రభుత్వం అనుచరిస్తున్న మతోన్మాద విధానాలను తరిమికోడతమని విద్యార్తి సంఘా నాయకులు దుర్గం రవీందర్ మరియు దుర్గం భరద్వాజ్ హెచ్చరించారు వమ పక్ష విద్యార్ధి సంఘాల పిలుపు మేరకు బుధవారం రోజున దేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమంలో బాగంగా రెబ్బెన లోని రహదారిపై రాస్తారోకో నిర్వహించరు. అనంతరం విద్యార్తి సంఘాల నాయకులూ మాట్లాడుతూ కేంద్రం లో బి జె పి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక యునివర్సిటిలలో బి జె పి మంత్రుల జోక్యం పెరిగిపొఇన్దని దళిత బడుగు బలహీన వర్గాల విద్యార్తుల పైన వివక్ష చూపుతున్నారని అన్నారు సెంట్రల్ యునివర్సిటిలలో నిర్వహించే విద్యార్తి సంఘాల ఎన్నికల్లో హెచ్. సి.యు లో ఎస్.ఎఫ్.ఐ.జె ఎన్ యు లో ఎ ఐ ఎస్ ఎఫ్ విద్యార్తి నాయకులూ మతోన్మాద శక్తులను ఓడించి గెలుపొందిన నాటి నుండి వామపక్ష విద్యార్తి నాయకులపై వివక్షత చూపిస్తున్నారని అన్నారు. జె.ఎన్.యు లో వారు నిర్వహించిన సభలో గొడవలు జరిగే అవకాశాలు వున్నాయని తెలుసుకొని సభను తెమ్మిన కన్హాయ కుమార్ ఫై మతోన్మాద శక్తులు, కేంద్ర ప్రబుత్వం కక్ష పూరితంగా దేశ ద్రోహం కేసు చేయించారని అన్నారు. బి జె పి ప్రబుత్వం అనుసనంలో పని చేస్తుందని ప్రశించే వారిపై దేశ ద్రోహం కేసు పెడుతూ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో ఎ ఐ ఎస్ ఎఫ్ మండల అద్యక్షుడు కస్తూరి రవి ,కార్యదర్శి పుదరి సైకిరాన్ ఎన్ ఎస్ యు ఐ జిల్లా కార్యదర్శి పుదరి ప్రవీణ్ ఎ ఐ ఎస్ ఎఫ్ మండల నాయకులూ విజయ్ కిషోర్ ఎన్ ఎస్ యు ఐ నాయకులూ అవినాష్ ఎన్ ఎస్ యు ఐ నాయకులూ సాయి ,హరీష్ ,రాజేష్ రాజు పికేకమల్ పుదరి హరీష్ పాల్గొన్నారు
No comments:
Post a Comment