Wednesday, 9 March 2016

ఆశ్రమ పాఠశాలను తానికి చేసిన ఎ టి డబ్లు ఒ

ఆశ్రమ పాఠశాలను తానికి చేసిన ఎ టి డబ్లు ఒ
రెబ్బెన: (వుదయం ప్రతినిధి): రెబ్బెన మండలంలోని గోలేటి ఆశ్రమ పాఠశాలను  బుధవారం ఎ టి డబ్లు ఒ  శ్రీనివాస్ రెడ్డి ఆకస్మికముగా తనికి చేశారు ఈ సందర్బముగా పాఠశాల రికార్డులను తానికి చేసి పాఠశాల పరిసర ప్రాంతాలను పరిశీలించారు  ప్రధాన ఉపాధ్యాయుడు సోమయ్య వార్డెన్ కేశవ్ లను పాఠశాల పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు 10 తరగతిలో విద్యార్థులను బాగా చదివించి ఉత్తిర్ణ త   శాతాన్ని పెంచాలని అన్నారు

No comments:

Post a Comment