బి సి సంగర్షణ సమితి పోస్టర్ల విడుదల
(రెబ్బెన వుదయం ప్రతినిధి) బిసి ఐక్య సఘర్షణ సమితి ఆధ్యర్యంలో రెబ్బన అతిధి గృహంలో ఆదివారము పోస్టర్లను విడుదల చేశారు . బిసి కులాల ఐక్యా సంఘర్షణ సమితి జిల్లా అద్యక్షుడు కేసరి ఆంజనేయులు గౌడ్ మాట్లడుతూ చట్టసభల్లో అవకాశాలు కల్పించాలాని , బి సి లకు రిజర్వేశండ్లు కల్పించాకపోవడంతో చాల వెనుకబడి పోయారని వారు పెర్కొన్నారు. చట్ట సభల్లో రిజర్వేశన్లు అమలు చేయక పోవడమే కారణమని తెలిపారు. బి సి వారికి ఉద్యోగాల్లో ప్రమోశండ్లు కల్పిచాలని అన్నారు. వెనుకబడిన బి సి విద్యార్థులకు స్కాలర్ షిప్పులు విడుదల చేయాలి అన్నారని తెలిపారు. దేశవ్యాప్తంగా బి సి కులాలు చలో సమస్యలు ఎదుర్కోటు న్నారని ముఖ్యంగా రాష్ట్రంలో బి సి కులాల వారు చలో పేదరికంలో ఎన్నరాని బి సి వాలందరికి కళ్యాణ లక్ష్మి పధకం అమలు చేయాలనీ వాళ్ళందరికీ 3 ఎకరాలు భుమియియ్యాలి డిమాండ్ చేస్తురు. ఈ నెల 21 న రెబ్బెన లో జరిగే చైన్య సదస్సుకు అధిక సంఖ్యలో అన్ని వర్గాల వారు పాల్గొని విజయ వంతం చేయాలని ఆయన పేర్కొన్నారు , ఈ కార్య క్రమంలో నాయకులు బోగే ఉపేందర్, రామడుగుల శంకర్ , మోడెమ్ రాజగౌడ్, లక్ష్మన్, రోడ్ద శంకర్ , డాక్టర్ శ్రీనివాస్ , బొమ్మినేని శ్రీధర్ , రాయిల్ల నర్సైహ్ తదితరులు పాల్గొన్నారు .
No comments:
Post a Comment