సమావేశ సమయం మారిన సమాచారమివ్వని ఎం పి డి ఓ
రెబ్బెన సర్వ సభ్య సమావేశము ఆదివారము ఉదయం 11.30ని "జరగాల్సి ఉండగా మధ్యాహ్నానికి వాయిదా వేశారు . ఆ సమాచారం కొందరికె ఎం.పి.డి.ఓ తెలిపారు . కనీసము పత్రిక విలేకర్లకు తెలుపకపోవడము ఎంత విద్దురమని సభ్యులు , అధికార్లు అంటున్నారు . ఎం.పి.డి.ఓ ఓ కార్యాలయానికి ఉదయము 11. 30 నిమిషాలకు కొందరు పత్రిక విలేకర్లు వెళ్లి కార్యాలయా సిబ్బందిని సమావేశము ఎప్పుడని అడుగగా వాయిదా పడ్డట్లు తెలుపడముతో విలేకర్లు కంగు తిన్నారు . ఈ విషయము ఎం.పి.డి.ఓ అలీమ్ కు ఫోన్లో సంప్రదించగా ఏమీ స్పందించా లేదు . మండలము లో అభివృద్ధి పనులు ప్రభుత్వ పరంగా ఎన్నో గరుతున్న ఎం పి డి ఓ మాత్రము ఎలాంటి సమాచారము ఇవ్వడము లేదు . ప్రభుత్వమ్ చేపట్టిన స్ప్రజా సంక్షేమ పతకాలు ప్రజలకు తెలియ జేయాల్సిన ఎం పి డి ఓ పత్రిక ముఖంగా తెలుపక పోవడముతో ప్రభుత్వ పతకాలు ప్రజలకు తెలియడము లేదని విలేకర్లతో పాటు మండల ప్రజలు అంటున్నారు .
No comments:
Post a Comment