గోలేటి భీమన్న స్డేడియంలో లాన్ టెన్నిస్ కోర్టు ఏర్పాటు
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బెన మండలంలోని గోలేటి బిమన్న స్టేడియంలో లాన్ టెన్నిస్ కోర్టులో ఏర్పాటు చేసిన బెల్లంపల్లి ఏరియ అధికారుల సమీక్షా సమావేశానికి డిరెక్టర్ ప్లానింగ్ ప్రాజెక్ట్ శ్రీ మనోహర్ రావు ముఖ్య అధితిగా హాజరై అధికారుల ఉద్దేశించి మాట్లాడారు ముఖ్యంగా రాబోయే కాలంలో కంపెనీ ముందన్న సవాళ్ళు ను అధికమించి 2015-16 అధిక సంవత్సరానికి నిర్దేశించి ఉత్పత్తి లక్ష్యాన్ని అధికరించడానికి ఏరియా అన్ని విభాగాల అధికారులు సమిష్టి కృషితో శ్రమించాలని పిలుపునిచ్చారు అలాగే ఈ 2015-16 అదిక సం''లో పూర్తి కాకముందే అడ్వాన్సు గ నిర్దేశించిన లక్ష్యాన్ని సాదించి సింగరేణి కంపెనీ లోనే లాభాలను గడిచినా రెండవ ఏరియా గా బెల్లంపల్లి ముందంజలో ఉందని ఈ విజయానికి కారకులైన జి ఎమ్ రవిశంకర్ నాయకత్వంలో పనిచేస్తున్న అధికారుల బృందానికి అభినందనలు తెలియ చేశారు. ఇదే స్పూర్తి పట్టుదలతో రాబోయే కాలంలో ఉత్పత్తి ఉత్పాదకత మరియు రవాణా విషయంలో మెదటి స్థానంలో బెల్లంపల్లి నిలవాలని ప్రసగించారు ఈ కార్యక్రమంలో జి ఎమ్ రవీందర్ బెల్లంపల్లి గారు అధ్యక్షత న గెస్ట్ ఆఫ్ ఓనర్స్ గా మందమరి ఏరియా జి ఎమ్ వెంకటేశ్వర్ రెడ్డి శ్రీరాంపూర్ ఏరియా జి ఎమ్ ఎమ్ డి సంభది పాల్గొన్నారు. అలాగే ఏరియా అన్ని భాగాల అదిఅపతులు మరియు అధికారులతో పాటుగా ప్రాజెక్ట్ ఆఫీసర్స్ ,డి జి ఎమ్ పర్సనల్ చిత్తరంజన్ కుమార్ , మోహన్ రెడ్డి ,సంజీవ్ రెడ్డి, దేవేందర్ లు ,డి జీ ఎమ్ సీతారం రావు, డి వై సి ఎమ్ ఓ అశోక్ , డి జీ ఎమ్ రామకృష్ణ , డి జీ ఎమ్ రామారావు ,డి జీ ఎమ్ నర్సింగ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

No comments:
Post a Comment