రైతులకు కూరగాయల విత్తనాల కిట్ పంపిణి
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సిబ్బందికి సుస్థిర వ్యవసాయ విభాగంలో కమ్యూనిటీ కో ఆర్డినేటర్ మరియు క్లస్టర్ ఆధికారులు స్వయం సహాయక మహిళలతో సమావేశం గురువారం రెబ్బెన లో ఐ.కే.పి కార్యాలయంలో నిర్వహించిన ప్రస్తుతం వ్యవసాయ విధానంలో సాగు పద్దతులు12 రకాల కూరగాయల విత్తనాల రై తులకు సరఫరా చేసారు తెలం గా ణ పల్లె ప్రగతి రెబ్బెన క్లస్టర్ ఎ పి మం రాజ్ కుమార్ ,ఎ పి యం వెంకటరమణ మాట్లాడుతూ తెలంగాణ పల్లె ప్రగతి అమల్లొ భాగంగా రు ణా లు లబ్యత పంట దిగుబడులు మరియు వాటి మార్కెటింగ్ వంటి అంశాలలో ప్రస్తుతం ఆచరిస్తున్న పద్దతులు గూర్చి తెలుసుకుని విశ్లేషణ చేయరు దీని ద్వార విలువ గొల్పు విశ్లేషణ కూరగాయలు సాగు కందుల పంట సాగులో దశలను విశ్లేషించడమైనది ఈ కార్యక్రమంలో కో ఆర్డినేటర్ రెబ్బెన మరియు సిబ్బంది సి.సి లు కాశయ్య, హన్ముంతు రావు,తూకరం,తిరుపతి,శంకర్ పరమేష్ మరియు రాజ్ మొహమద్ కాంతారావు పాల్గొన్నారు
No comments:
Post a Comment