చలి వెంద్రాన్ని ప్రారంబించిని ఎం ఎల్ ఎ కోవ లక్ష్మి
(రెబ్బెన వుదయం ప్రతినిధి) రెబ్బెన మండలమ్ కాగజ్ నగర్ ఎక్ష్ రోడ్ లోరెబ్బెన తహసిల్దార్ బండారు రమేష్ గౌడ్ తన కుమారుడు ఫణి కుమార్ స్మారకార్థం గా ఏర్పాటు చేసిన చలి వెంద్రాన్ని శుక్ర వారము ఆసిఫాబాద్ ఎం ఎల్ ఎ కోవ లక్ష్మి ప్రారంభించారు . ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇలాంటి చలి వెండ్రాల ఏర్పాటుతో ఎంతో మంది దాహార్తి తీర్చిన వారము అవుతామని అన్నారు . ఫణి కుమార్ పేరుతో చేసే సేవ కార్య క్రమాలు అతని ఆత్మకు శాంతి ని చేకురుస్తాయని ఆమె తహసిల్దార్ ను కొనియాడారు . ఈ కార్య క్రమములో జెడ్ పి టి సి అజ్మీర బాబు రావు ,కొండ పెళ్లి సర్పంచ్ మానతు మేర ,రెబ్బెన ఉప సర్పంచ్ బొమ్మినేని శ్రీధర్ , టి ఆర్ ఎస్ మండల అధ్యక్షుడు పోటు శ్రీధర్ రెడ్డి , జిల్లా ప్రధాన కార్య దర్శి చెన్న సోమ శేకర్ , తూర్పు జిల్లా అధ్యక్షుడు నవీన్ జైస్వాల్ , టి డి పి మండల అధ్యక్షుడు మోడెమ్ సుదర్శన్ గౌడ్ , ఆసిఫాబాద్ సర్పంచుల సంగం అధ్యక్షుడు కిష్టయ్య ,చిరంజీవి గౌడ్ తడి తరులు పాల్గొన్నారు .
No comments:
Post a Comment