Wednesday, 9 March 2016

108 లో మహిళ సుఖ ప్రసవం

108 లో మహిళ సుఖ ప్రసవం
రెబ్బెన: (వుదయం ప్రతినిధి): రెబ్బెన మండలంలోని రాజారామ్ గ్రామానికి చెందిన వనజ అనే గర్బిని స్త్రీ   108 అంబులన్స్  లో బుదవారం ప్రసవించింది   రాజారం గ్రామానికి చెందిన రత్నం వనజ భర్త మనోహర్ పురిటి నొప్పులతో బాధపడుతు వున్న తన బార్య కోసం 108కి ఫోన్ చేయగా హుటహుట్టుగా 108లో రాజారం నుంచి రెబ్బెన హాస్పిటల్ తరలిస్తుండగా రెబ్బెన రైల్వే గేటు సమీపంలో పండంటి  పాపని  ప్రసవించింది అనంతరం  తల్లి పాపను  రెబ్బెన  హాస్పిటల్ కి ఈ మ్ టి బషిరోద్దిన్ ఫైలేట్ తిరుపతిలు  తరలించారు తల్లి బిడ్డ క్షేమముగా వున్నారు అని వారు అన్నారు 

No comments:

Post a Comment