రెబ్బెన (వుదయం ప్రతినిధి): రెబెన మండల కేంద్రానికి చెందిన మజ్ హర్ అలీ ఇటివలే టి ఎస్ పి ఎస్ సి నిర్వహించిన పంచాయత్ రాజ్ లో ఎ ఇ ఇ గా ఎంపికయ్యారు. చిన్నతనంలోనే తల్లితండ్రులను కోల్పోయిన బాబాయ్ పిన్నిల ప్రోత్సాహంతో కష్టపడి చదివి మొదటి ప్రయత్నంలోనే ఇంజనీర్ గా ఎంపికవ్వడంతో కుటుంబ సభ్యులు ఆనందంతో పొంగిపోయారు. తల్లి తండ్రులు లేకున్నా ఆత్మ విశ్వాసము తో దైర్యగాముగా ఇంజనీర్గా పదవిని చేపట్టారు . మండల కేంద్రము నుండి ఇంజనీర గా ఎంపికైన ఎం డి మజహర్ ఆలి ని మండల అధికార్లు , ప్రజా ప్రతినిధులు అభినందించారు ,
No comments:
Post a Comment