Friday, 11 March 2016

మండల కేంద్రం లో ఘరానా మోసం

మండల కేంద్రం లో ఘరానా మోసం 



రెబ్బెన: (వుదయం ప్రతినిధి):  రెబ్బెన మండల కేంద్రంలో నివసిస్తున్న బి రమేష్కి గత 15రోజుల క్రితం  హెచ్ టి సి నుంచి మాట్లాడుతున్నాము మీకు లక్కి డ్రా లో 18000 వేల రూపాయల ఫోన్ వచ్చింది అని అది ఇప్పుడు  ఆర్డర్ చేస్తే 4000రూపాయలకే  వస్తుంది అని మాయమాటలు చెప్పి విపిపి  పోస్ట్ లో బాక్స్ పంపించారు దానిలో చిత్తు కాగితాలు మరియు రాగి యంత్రం వున్నాయి అవి చుసిన బి రమేష్ అవకయ్యారు ఇలాంటి ఘరానా మోసపు  మాటలు నమ్మి తనలాగా మోసపోకుడదని బాధపడ్డారు.  

1 comment: