మండల ప్రజా పరిషత్ సర్వ సభ్య సమావేశం
రెబ్బన మండలం ఈ నెల 20 ఆదివారం రోజున మండల ప్రజా పరిషత్ సర్వ సభ్య సమావేశం జరుగనున్నట్లు ఈ కార్యాక్రమం లో పలు అబివృద్ది సంక్షేమల పై సమావేశం కొనసాగుతుందని ఏమ్పిడివో ఎం ఏ అలీం పత్రిక ప్రకటనలో తెలిపారు. మండలంలోని అధికారులు, నాయకులను,ప్రజలను సకాలంలో హాజరు కావాలని ఈ సమావేశంలో మండల సర్వతోముఖాబివ్రుద్దికి పాటుపడే అంశాలపై సర్వ సభ్య సమావేశం ఉంటుందని ఏమ్పిడివో అన్నారు.
No comments:
Post a Comment