(రెబ్బెన వుదయం ప్రతినిధి) శుక్రవారం ఎంపీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేకు కట్ చేశారు. ఈ సందర్భంగా జాగృతి ఆసిఫాబాద్ డివిజన్ కన్వీనర్ కుందారపు శంకరమ్మ మాట్లాడుతూ ఎంపీ కవిత ఇలాంటి జన్మదిన వేడుకలను మరెన్నో జరుపుకోవాలని, తెలంగాణ ప్రజలకు సేవలందించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో విద్యార్థి జేఏసీ ఆధ్వర్వంలో కవిత జన్మ దిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహిళలు నాయిని శంకరమ్మ , పి లతా , సుగుణ , అమృత , కె రాజిత , బాలమ్మ , చిన్నక్క , తదితరులు పాల్గొన్నారు.
అదే విదంగా టి బి జి కె ఎస్ ఆధ్వర్యములో కేకు కట్ చేసి మిటాయిలు పంచారు .ఎంపీ కవిత జిల్లాతో అభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు. టి బి జి కె ఎస్ సంఘాని గౌరవ అధ్యక్షులుగా ఉంటూ ఎన్నో సేవలు అందిస్తున్నారని అన్నారు . టి బి జి కె ఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు సదాశివ్ నాయకులు నాగయ్య , శేషు కుమార్ తదితరులు ఉన్నారు .

No comments:
Post a Comment