Friday, 3 June 2016

మంచి నీళ్ళ కోసం బిందలతో నిరసన


మంచి నీళ్ళ కోసం బిందలతో నిరసన

 (రెబ్బెన వుదయం ప్రతినిధి)
 మంచినీటి పంపులలో ద్వార త్రాగనిరు రావడం లేదని రెబ్బెన మండలం లోని సబ్ స్టేషన్ రోడ్ ఇంద్ర కాలని వాసులు శుక్రవారం నాడు రోడ్ ఫై బిందలతో నిరసన చేసారు అనంతరం కాలని వాసులు మాట్లాడుతు ఈ వేసవి కాలం త్రాగ డానికి నీరు కుళాయి ల ద్వారా రావడం లేదని సర్పంచ్ లకు వార్డ్ మెంబర్లకు ఎన్ని సార్లు చెప్పిన వారు పటించు కోవడం లేదని తెలంగాణా ప్రబుత్వం ఇంటింటికి వాటర్ గ్రిడ్ పథకం ద్వారా నీరు అందిస్తామని ఎన్ని ప్రకటనలు చేసిన మావూరి కాలని పరిస్తితి ఇలావుంది అని కాలని వాసులు వాపోతునారు. అధికారులు ప్రజప్రతినిదులు నిర్లక్షంచే ఇలాంటి పరిస్తితి ఎదురవుతుంది అట్టున్నరు.ఉన్నతాదికారులు చొరవతిసుకొని ఇలాంటి పరిస్తితి మల్లి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కాలని వాసులు కోరుతునారు.  

No comments:

Post a Comment