రెబ్బెన: (వుదయం ప్రతినిధి); సింగరేణి విద్యా సంస్థల్లో విద్యా బోధన కొరకు కాంట్రాక్ట్ బేసిక్ పై మరియు నాన్ టీచింగ్ ఉద్యోగ అవకాశాల కొరకు దరఖాస్తులు చేసుకోవాలని డిజిఎం పర్సనల్ జె . చిత్రంజన్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు సింగరేణి ఏరియాలోని విద్యా సంస్థల్లో 49 ఉపాధ్యాయుల ఉద్యోగ అవకాశాలు నాన్ టీచింగ్ ఉద్యోగాలు 31, కొత్తగూడం సింగరేణి డిగ్రీ కళాశాలలో మరియు మహిళా డిగ్రీ కళాశాలలో ,పాల్ టెక్నీక్ కళాశాల , సీసీసీ , నస్పూర్ , ఆదిలాబాద్ మరియు అన్ని ఏరియాలోని సింగరేణి హైస్కూళ్లలో పని చేయుటకు ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ వెబ్ సైట్ లో ఈ నెల 30వ తేదీ లోగా దరఖాస్తులు చేసుకోవాలని కోరారు .
No comments:
Post a Comment