14న సర్వసభ సమావేశం
(రెబ్బెన వుదయం ప్రతినిధి);; రెబ్బెన మండల కేంద్రంలోని ఎం పి డి ఓ కార్యాలయం లో ఈ నెల 14వ తేదిన ఉదయం 11;30 నిర్వహించబోయే సర్వసభ సమావేశానికి ఆయ శాఖల అధికారులు ప్రజా ప్రతినిధులు సకాలంలో హాజరు కావాలని ఇంచార్జ్ ఎం పి డి ఓ అర్ . లక్ష్మి నారాయణ కోరారు
No comments:
Post a Comment