జె ఇ ఇ అడ్వాన్సు ఎంట్రన్స్ లో ప్రతిభ కనబరచిన రెబ్బెన విద్యార్ధి
(రెబ్బెన వుదయం ప్రతినిధి); రెబ్బెన కు చెందినా కే . సాయి సచిన్ హర్ష వర్ధన్ జె ఇ ఇ అడ్వాన్సు ఎంట్రన్స్ పరీక్షలో అల్ ఇండియా స్తాయి లో 3722 ర్యాంక్ రిజర్వేషన్ కోటలో 49 వ ర్యాంక్ సాదించడం జరిగింది తల్లిదండ్రులు కే . శ్రీనివాస్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ రెబ్బెన డాక్టర్ అజ్మత్ ఫిసికల్ డైరెక్టర్ పదవ తరగతిలో 9. 9 జి పి ఎ ఇంటర్92% మొదటి నుండి విద్యలో చురుకుదనం ఉండి జె ఇ ఇ అడ్వాన్సు లో కూడా మంచి ర్యాంక్ సాదించడం పట్ల డి ఎఫ్ ఓ వెంకటేశ్వర్లు ,రేంజ్ ఆఫీసర్ వినయ్ కుమార్ , సిఐడి డిఎస్పి రవికుమార్ ఫారెస్ట్ అధికారుల సంఘం నాయకుడు ప్రభాకర్ ఆలీఖాన్ అటవీ శాఖ సిబ్బంది అభినందనలు తెలిపారు
No comments:
Post a Comment