అంగన్ వాడి బాట ర్యాలీ
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బెన మండలంలో అంగన్ వాడి కార్యకర్తలు మూడు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల పిల్లలను బడిలో చెరిపియాలని అంగన్ వాడి బాట ఐదు రోజుల కార్యక్రమం ర్యాలీ గురువారం రెబ్బెన గ్రామ పంచాయితీ నుంచి ప్రధాన వీదూల గుండా నిర్వహించారు చిన్న పిల్లలను చిన్న తనం నుంచే అంగన్ వాడిలో చేర్పియాలని వారికి విద్యతో పాటు పోష్టిక ఆహారం అందిస్తామన్నారు ఈ ర్యాలీలో సూపర్ వైజర్లు బాగ్యలక్మి, లక్మి ,అంగన్ వాడి కార్యకర్తలు బాలమ్మ ,ప్రమీల ,అనిత,సువర్ణ ,స్వర్ణలత, సంధ్యారాణి, మంజుల మరియు తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment