రైతులను ఇబంది పాలు చేస్తే చర్యలు తప్పవు - తహసీల్దార్
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రైతులను ఇబంది పాలు చేస్తే చర్యలు తప్పవు ని రెబ్బెన తహసీల్దార్ బండారు రమేష్ గౌడ్ బుధవారం కార్యాలయంలో విలేఖర్లతో మాట్లాడారు మండలంలో ఉన్న బ్యాంకు మేనేజర్లు అన్ని పత్రాలు సక్రమంగా ఉన్న రైతులను సంతకాల కోసం కార్యాలయాల చుట్టు త్రిప్పుతూ కాలయాపన చేస్తున్నారు. సబ్ కలెక్టర్ జారీ చేసిన ఆదేశాల మేరకు రైతుల వద్ద టైటిల్ లీడ్ , పహాణీలు , పట్టా పుస్తకాలు ఉన్న యెడల రైతులకు సకాలంలో రుణాలు మంజూరు చేయాలని, సంతకాలు కావాలి అంటు రైతుల విలువైన సమయాన్ని వృధా చేయరాదన్నారు
No comments:
Post a Comment