జె ఎం బి గిరిజన సేవ సంఘం డివిజన్ కార్యవర్గం ఎన్నిక
(రెబ్బెన వుదయం ప్రతినిధి);; జె ఎం బి గిరిజన సేవ సంఘం వారు డివిజన్ కార్యవర్గం ఎన్నుకున్నట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భుక్య రాంబాబు నాయక్ తెలిపారు. డివిజన్ కమిటీ కన్వినర్ గా చౌహాన్ సంతోష్, కో కన్వినర్ గా బానోత్ తిరుపతిలను ఎన్నుకున్నారు అనంతరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భుక్య రాంబాబు నాయక్ మాట్లాడుతూ సంప్రదాయాల ప్రకారం గిరిజన గ్రామలలో గ్రామా దేవతలకు పూజలు చేసే పూజారులకు కనీస వేతనం 3000 ఇవ్వాలని డిమాండ్ చేసారు. గ్రామ పురాతన సంప్రదాయాలను కాపాడుతూ గిరిజన వునికకిని చాటిచెప్పాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సేవ సంఘం నాయకులూ కిరణ్ గణేష్ వినోద్ జగదీష్ తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment