Wednesday, 1 June 2016

93 శాతం బొగ్గు ఉత్పత్తి సాదించిన బెల్లంపల్లి ఏరియా

93 శాతం బొగ్గు ఉత్పత్తి  సాదించిన బెల్లంపల్లి ఏరియా 


(రెబ్బెన వుదయం ప్రతినిధి) మే  మాసానికి 93 శాతం గాను బొగ్గు ఉత్పత్తి సదించడం జరిగిందని బెల్లంపల్లి ఏరియా  ఇంచార్జ్ జి  ఎమ్  కొండయ్య అన్నారు రెబ్బెన మండలంలోని గోలేటి  జి  ఎమ్ కార్యాలయం లో బుదవారం  ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడారు  మే మాసానికి  548000 టన్నుల బొగ్గు లక్షం కాగా  519631 ఉత్పత్తి సాదించమని  కైరుగూడ ఓపెన్ కాస్ట్ లో 260000 టన్నుల బొగ్గు లక్షం కాగా 256628 టన్నుల బొగ్గు ఉత్పత్తి సాదించమని    డోర్లి -1  ఓపెన్ కాస్ట్ లో 158000 టన్నుల బొగ్గు లక్షం కాగా 232380 టన్నుల బొగ్గు ఉత్పత్తి సాదించమని డోర్లి -2 80000  టన్నుల బొగ్గు ఉత్పత్తి  లక్షం కాగా 30623  టన్నుల బొగ్గు ఉత్పత్తి సాదించమని రానున్న రోజుల్లో బొగ్గు ఉత్పత్తి పున్జుకున్తున్దన్నారు బొగ్గు ఉత్పత్తితో పటు కార్మికుల సంక్షేమానికి అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు  గోలేటి కాలనీ లో అర్ ఓ అర్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి మంచినీటిని అందచేయడం జరుగుతుందన్నారు గోలేటి లో సెంట్రల్ లైటింగ్ పూర్తీ జరిగిందన్నారు గోలేటి 1 లో విదులు నిర్వహిస్తున్న బదిలీ కొరకు పెట్టుకున్న వారికీ వారి ఇష్టమున్న చోటికి బదిలిచేయడం జరుగుతుందన్నారు బెల్లంపల్లి ఏరియా కు ఆర్దిక సంవస్తరం తర్వాత ఏప్రిల్ మే నెలలో బొగ్గు ఉత్పత్తి లక్ష్యం  1036000 టన్నుల బొగ్గు ఉత్పత్తి కాగా 961767 బొగ్గు ఉత్పత్తి 93 శాతం లో వచ్చింది అని మిగత నెలలో 100 శాతం  బొగ్గు ఉత్పత్తి అధిగమించడానికి అభివృద్ధి చర్యలు  చేపట్టడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో డి జి ఎం చిత్రంజన్ కుమార్  ఐ ఇ డి  యోహాన  డి వై పి ఎం . రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు 

No comments:

Post a Comment