ఫర్టిలైజర్ల షాప్ లపై అకస్మాత్తుగా తనికీలు
(రెబ్బెన వుదయం ప్రతినిధి); రెబ్బెన లో గల ఫర్టిలైజర్ లను అర్ ఐ అశోక్ చవాన్ ఎ ఓ మంజులఎస్ ఐ టి రావు లు బుదవారం రోజునా ఆకస్మికముగా తనికి చేసారు లైసెన్స్ రికార్డ్లను తనికి చేసారు నకిలీ విత్తనాలు అమ్మవద్దని రైతులకు న్యాయం జరిగేల చూడాలని సకాలంలో మందులు అందచేయాలని అన్నారు

No comments:
Post a Comment