విద్యుత్ పరికరంలో రాగి తీగలు చోరి
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బెన మండలం లోని నంబాల వాగు ఒడ్డున విద్యుత్ ట్రాన్స్ ఫారంలో రాగి తీగలను బుదవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దొంగి లిం చారని రైతులు గంధార్ల శంకర్ ,హనుమయ్య ,దుర్గం లోకాజి ల పిరియాదు మెరకు 2012 సం లో ఇం ద్ర జల పథకంలో నిరుపేద రైతులకు 13ఎకరాల సాగుకై ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ ఫారం లో చోరి జరిగిందని భాదిత రైతుల పిరియాదు మెరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని యస్ ఐ టివి రావు తెలిపారు .
No comments:
Post a Comment