జాగృతి యూత్ పెడరెషన్ ఆధ్వర్యంలో మార్కెటింగ్ వెస్ చెర్మన్ కు ఘన సన్మానం
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బెన మండల తెలంగాణా జాగృతి యూత్ పెడరెషన్ వారి ఆధ్వర్యంలో శనివారం అతిది గ్రూహంలో నూతనంగా ఎంపిక అయినా ఆసిఫాబాద్ మార్కెటింగ్ వెస్ చెర్మన్ కుందారపు శంకరమ్మ ను మరియు మార్కెటింగ్ డైరెక్టర్ పల్లె రాజేశ్వరరావ్ ను ఘనంగా సన్మానించారు అనంతరం ఆసిఫాబాద్ మార్కెటింగ్ వెస్ చెర్మన్ కుందారపు శంకరమ్మ మాట్లాడుతూ ప్రజలకు చేసిన సేవను గుర్తించి వెస్ చెర్మన్ పదవిని ఇచ్చారు దానికి కృతజ్ఞతగా రైతు సమస్యలను పరిష్కరిస్తానని పండిచిన పంటలపై గిట్టుబాటు ధరలను అందిచేవిధంగా కృషిచేస్తామన్నారు తెలంగాణా జాగృతి యూవకులు మండలంలోని ఉత్సవంగా అన్ని కార్యక్రమాలలో పాల్గొంటున్నారు ఈ సమావేశంలో సర్పంచ్ పెసరు వెంకటమ్మ , ఉపసర్పంచ్ బొమ్మినేని శ్రీధర్ కుమార్ , మాజి జెడ్పిటిసి దుర్గం సోమయ్య ,సింగిల్విండో డైరెక్టర్ గజ్జల సత్యానారాయణ,జాగృతి తూర్పు జిల్లా యూత్ కో కన్వీనర్ రంగు మహేష్ గౌడ్ మండల అధ్యక్షులు ఆవడపు గోపి నాయకులు వెంకన్న ,వినయ్ ,భీమేష్ ,నవీన్ ,సత్యనారాయణ, కే రాజాగౌడ్ ,చంద్రమౌళి తదితరులు పాల్గొన్నరూ .
No comments:
Post a Comment