Saturday, 21 October 2017

అయోడిన్ పై అవగాహన సదస్సు

అయోడిన్ పై అవగాహన సదస్సు 
కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) అక్టోబర్ 21 : అంతర్జాతీయ అయోడిన్ దినోత్సవ సందర్భంగా కొమురం భీం జిల్లా రెబ్బెన లోని ఇందిరానగర్ పాఠశాలల్లో శనివారం అవగాహాన సదస్సును నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు డి రవీందర్ విద్యార్థుల తల్లిదండ్రులకు అయోడిన్  పై అవగాహన సదస్సు   నిర్వహించారు ఈ సందర్భంగా అయోడిన్ లోపించిన వారికి అందించవలసిన  ఆహార పదార్థాల గురించి విద్యార్థులకు గ్రామములోని మాతా శిశువులకు వివరించడం జరిగింది ముఖ్యంగా అయోడిన్ లోపిస్తే  వచ్చే వ్యాధులు థైరాయిడ్  గురించి  వివరించడం జరిగినది ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు తిరుపతమ్మ, అనితా, బి  అనిత, జే అశోక్ గ్రామములోని తల్లులు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment