డబ్ల్యూపీఎస్ ఆధ్వర్యంలో వాలీబాల్ పోటీలు
డబ్ల్యూపీఎస్ ఆధ్వర్యంలో వాలీబాల్ పోటీలు
కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) అక్టోబర్ 24 ; బెల్లంపళ్లి ఏరియా గోలేటి టౌన్ షిప్ లో మంగళవారం వర్క్ ప్యూన్ స్టోర్స్ అండ్ గేమ్స్ డబ్ల్యూపీఎస్ జీఏ ఆధ్వర్యంలో వాలీబాల్ పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసి డి జి ఎం పర్సనల్ జె కిరణ్ మాట్లాడరు బెల్లంపల్లి ఏరియాలో జరుగుతున్న ఈ పోటీలను ప్రతిభ కార్చి కంపెనీ స్థాయిలో కోల్ ఇండియా స్థాయిలో సింగరేణికి తద్వారా బెల్లంపెల్లి ఏరియాకు మంచి పథకాలు సాధించాలని అన్నారు పీవో ఖైరిగూడ మరియు ఎస్వో జిఎం టీం మధ్య పోటీ జరిగిన దానిలో జిఎం టీమ్ గెలిచింది. ఈ కార్యక్రమంలో అంజయ్య, రమేష్, కె నరేష్ కుమార్, జె కిషోర్, సుగ్రీవులు, హీరాలాల్, శ్రీనివాస్, చంద్రకుమార్, కిరణ్, రాజేశ్వర్, రమేష్ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment