Thursday, 26 October 2017

దివ్యంగులకు రెబ్బెన మండల కేంద్రంలోనే బస్సు పాసులు జారీ

దివ్యంగులకు రెబ్బెన మండల కేంద్రంలోనే బస్సు పాసులు జారీ 
 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వూదయం ప్రతినిధి) అక్టోబర్ 26 :  తెలంగాణ రాష్ట్ర రోడ్ రవాణాసంస్థ దివ్యంగులకు ఇచ్చే  రాయితీ బస్సు పాసులు దివ్యంగుల ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని వారు జిల్లా కేంద్రమైన ఆసిఫాబాద్ వరకు రావలసిన అవసరం లేకుండా  అధికారులే రెబ్బెన మండల కేంద్రంలోనే  బస్సు బస్సు పాసులు  జారీచేయాలని నిర్ణయించారు. ఈ నెల .  30 న రెబ్బెన మండల కేంద్రంలోని ఎం పి డి ఓ ఆఫీసులోబస్సు పాసులు  జారీచేస్తున్నట్లు ఒక   ప్రకటనలో తెలిపారు.మండలం లోని దివ్యంగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బస్సు పాస్ కోసం కావలసిన ధ్రువీకరణ పత్రాలు: సదరం సర్టిఫికెట్,ఆదరికార్డ నకలు, ఫోటో, మరియు 30 రూపాయలు చెల్లించి బస్సు పాస్ పొందవచ్చు. 

No comments:

Post a Comment