Monday, 2 October 2017

బెటర్ యూత్ బెటర్ సొసైటీ సేవా సంస్థ అద్వర్యం లో గాంధీ జయంతి

బెటర్ యూత్ బెటర్ సొసైటీ సేవా సంస్థ అద్వర్యం లో గాంధీ జయంతి 

కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) అక్టోబర్ 02 :    బెటర్ యూత్ బెటర్ సొసైటీ సేవా సంస్థ అద్వర్యం లో జాతిపిత మహాత్మా గాంధీ 148 వ జయంతి వేడుకలను  గోలేటి బస్టాండ్ లో  గాంధీ చిత్ర పటానికి పుల మాలలు వేసి  ఆయనను స్మరించుకున్నారు. ఈ సందర్బంగా బెటర్ యూత్ బెటర్ సొసైటీ సేవా సంస్థ అధ్యక్షుడు ఒరగంటి రంజిత్, మాట్లాడుతూ మహాత్ముని జీవితం ఈనాటి ప్రపంచ యువతకు  స్ఫూర్తి దాయకమని, ఒక్క భారతదేశమే కాకుండ ప్రపంచంలోని నాయకులూ అందరు మహాత్ముని రచనలను, జీవితాన్నిఆదర్శంగా తీసుకున్నవారేనని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి అజయ్,ఉపాధ్యక్షులు, రవీందర్,రాజశేఖర్,  తదితర సభ్యులు పాల్గొన్నారు.  

No comments:

Post a Comment