Monday, 9 October 2017

పాలనాధికారి వివిధ సమస్యల పై వినతులు వెల్లువ

పాలనాధికారి వివిధ సమస్యల పై  వినతులు వెల్లువ 
కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) అక్టోబర్ 09 : ప్రజా సమస్యలు పరిష్కారమే ధ్యేయంగా ప్రజా ఫిర్యాదుల విభాగం పని చెయ్యాలని జిల్లా పాలనాధికారి ఎం.చంపాలాల్  అన్నారు. సోమవారం పాలనాధికారి కార్యాలయంలో ప్రజల నుండి వచ్చిన  ఫిర్యాదులను ఆయన పరిశీలించారు. ప్రజల నుండి వచ్చిన సమస్యలను పరిష్కారించాలని కింది స్థాయి ఆధికారులను ఆదేశించారు.

No comments:

Post a Comment