కొండల్ 77వ వర్ధంతి సభను విజయవంతం చేయండి ; ఆదివాసీల సంఘం
కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) అక్టోబర్ 24 : అమరజీవి రౌట్ కొండల్ 77వ వర్ధంతి సభను విజయవంతం చేయలని కొలవారు మండల అధ్యక్షుడు మైలారపు శ్రీనివాస్ తుడుందెబ్బ జిల్ అధ్యక్షుడు గోపాల్ లు కోరారు. దీనికి సంబందించిన కార పాత్రలను ఆదివారం రెబ్బెన మండల కేంద్రం లో విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ ఆదివాసుల చరిత్రలో అమరజీవి కుమ్రం భీం తో వీర మరణం పొందిన కుమ్రం భీం సహచరుడు అప్పటి ప్రభుత్వంతో ఆదివాసీల భూమి నీరు అడవిపై పూర్తి హక్కులు వారికి ఉండాలని వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన ఎడ్ల రౌటర్ కొండల్ అమరుడయ్యాడని అన్నారు ఈ నెల గురువారం రోజు ఉదయం తొమ్మిది గంటలకు జెండా ఆవిష్కరణ కాగజ్‌నగర్ లొని త్రిశూల్ పర్ పర్వతంపైన నవోదయ కాలేజీ వెనుక కార్యక్రమం ఉంటుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని ఆదివాసులు గిరిజనులు కళ్యాణ పరిషత్తుకు రావాలని వారు కోరారు.
No comments:
Post a Comment