యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య
కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) అక్టోబర్ 24 ; రెబ్బెన మండల కేంద్రానికి చెందిన శానగొండ శ్రావణ్ (24) మంగళవారం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడటం జరిగింది. ఇరుగు పొరుగు సమాచారం మేరకు శ్రవణ్ తల్లి కాంతమ్మ తో కలిసి ఉంటున్నారు అని తల్లి ప్రభుత్వ పాఠశాలలో స్వీపర్ గా విధులు నిర్వహించడానికి వెళ్లింది దీంతో ఇంట్లో పై కప్పుకు చివరలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది అన్నారు ఈ మేరకు రెబ్బెన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల పూర్తి వివరాలు తెలియరాలేదు.
No comments:
Post a Comment