Sunday, 29 October 2017

ప్రత్తి రైతుకు గిట్టుబాటు ధరను ఇచ్చి న్యాయం చేయాలనీ రైతు జేఏ సి

ప్రత్తి రైతుకు గిట్టుబాటు ధరను ఇచ్చి న్యాయం చేయాలనీ రైతు జేఏ  సి   

  కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వూదయం ప్రతినిధి) అక్టోబర్ 29 :    ప్రత్తి రైతులకు గిట్టుబాటు ధరను ప్రకటించి మధ్య దళారులని నిలువరించలని జిల్లా రైతు జాక్ నాయకులూ బానోతు కిషన్ అన్నారు. రెబ్బెన మండలం గోలేటిలో ఆదివారం ఏర్పాటు చేసిన  సమావేశంలో   మాట్లాడారు.     ప్రత్తి రైతులకు గిట్టుబాటు ధరను ఇచ్చి న్యాయం చేయాలనీ   తీవ్ర వర్షాభావ పరిస్థిలో  పత్తి  పంట తప్ప వేరే పంట వేయ  లేని ఈ  కాలంలో ఎన్నో ఒడిదొడుగులను ఎదుర్కొని ,అకాల వర్షాలతో ,నకిలీ విత్తనాలతో  ఇబ్బందులలో రైతుకి తాను పండించినా పంటకు గిట్టుబాటు ధరను ప్రకటించి మధ్య దళారులని నిలువరించి ప్రబుత్యమే నేరుగా మద్దతు దరతో  రైతునుంచి పంటను కొనాలని  అన్నారు. ఈ సమావేశం లో జర్పులగణేశులుఎం హరి,జ్ సురేష్,నర్సయ్య తదితరులు పాల్గొన్నారు .

No comments:

Post a Comment