తక్కళ్ళపల్లి సర్పంచ్ సస్పెండ్
కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) అక్టోబర్ 24 రెబ్బెన మండల కేంద్రంలోని తక్కళ్ళపెల్లి గ్రామ సర్పంచు మడి చిన్నయ్యను గ్రామపంచాయతీ నిధులు దుర్వినియోగం విషయంలో మంగళవారం జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని ఈఓపీఆర్డీ కిరణ్ తెలిపారు. ప్రస్తుతం ఉప సర్పంచ్ గ కొనసాగుతున్న చంద్రకళకు ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించడం జరిగిందని తెలిపారు.
No comments:
Post a Comment