మరుగుదొడ్ల బిల్లులు చెలించాలని వినతి
కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) అక్టోబర్ 13 : రెబ్బెనలో పెండింగ్ లో ఉన్న మరుగుదొడ్ల బిల్లులు చెల్లించాలని, కొత్త మరుగుదోడ్లను మంజూరు చెయ్యాలని కోరుతూ శుక్రవారం బీజేపీ, బిజెవైఎం ఆధ్వర్యంలో రెబ్బెన ఎంపిడిఓ సత్యనారాయణ సింగ్ కు వినతి పత్రం సమర్పించారు పెండింగ్ లో ఉన్న మరుగుదొడ్ల బిల్లులు చెలించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపి మండల అధ్యక్షుడు కుందారపు బాలకృష్ణ, అసెంబ్లీ కన్వీనర్ గుల్భo చక్రపాణి, బీజేవైఎం నాయకులు మండల మధుకర్, గట్టు తిరుపతి, రాసకొండ రాజన్న, పసులోటి మల్లేష్, ఈగురపు సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment