Wednesday, 4 October 2017

నట్టల మందు పంపిణి

 నట్టల  మందు పంపిణి 

కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) అక్టోబర్ 04 :  రెబ్బన మండలం తుంగేడ  గ్రామంలో మేకలకు, గొర్రెలకు  ఈ కాలంలో సాధారణంగా వచ్చే  వ్యాధుల నివారణ  చర్యల్లో భాగంగా బుధవారం  నట్టల  నివారణ మందులు  పంపిణి చసినట్లు పశువైద్యాధికారి డా.సాగర్ తెలిపారు . గ్రామాలలో 3062 మేకలకు గొర్రెలకు  నట్టల  నివారణ మందు పంచినట్లు తెలిపారు. ఇందులో మేకలు 966,గొర్రెలు 2096 లకు నట్టల మందులు పంచినట్లు తెలిపారు .  మొత్తం గ్రామాలలో గొర్రెలు,మేకలు  జబ్బుల బారిన పడితే తమని సంప్రదించాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో  సర్పంచ్ జమిడి లక్ష్మీబాయి ,వార్డ్ మెంబర్ పాలగాని మల్లయ్య  తదితరులు పాల్గొన్నారు . 

No comments:

Post a Comment