మహిళా ఉద్యోగిపై దాడి వార్త అవాస్తవం
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వూదయం ప్రతినిధి) అక్టోబర్ 26 : బుధవారం ఉదయం రేచిని కోల్ యార్డులో విధులు నిర్వహిస్తున్న శ్రీమతి విజయ అనే మహిళ ఉద్యోగిపై ఎలాంటి దాడి జరగలేదాని పత్రికలో ప్రకటించినది అవాస్తవమని బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ రవి శంకర్ అన్నారు. వివరాల్లోకి వెళితే శ్రీమతి విజయ ఉదయం తొమ్మిది గంటలకు నుండి సాయంత్రం ఐదు గంటల వరకు యథావిధిగా విధులు నిర్వహించి ఇంటికి వెళ్ళినారు జరగని సంఘటనను జరిగినట్లుగా పత్రికా ప్రకటనలు చేసి సింగరేణి అధికారులను బాధ్యులు చేయడం సరి అయినది కాదు దీనిని పత్రికా ముఖంగా తెలిపారు.
No comments:
Post a Comment