రెబ్బెన టిప్పర్ అసోసియేషన్ కోర్ కమిటీ ఎన్నిక
కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) అక్టోబర్ 15 : కొమురంభీం జిల్లారెబ్బెన మండల్ టిప్పర్ అసోసియేషన్ సాధారణ సభ్య సమావేశం ఆదివారం నాడు జరిగింది. ఈ సమావేశంలో సభ్యులు కోర్ కమిటీని ఎన్నుకొన్నారు. కమిటీ అధ్యక్షులుగా పి హనుమంత రావు ,ఉపాధ్యక్షులుగా నవీన్ కుమార్ జైస్వాల్, ప్రధాన కార్యదర్శిగా సురేష్ జైస్వాల్, కోశాధికారిగా పి విదుర్గ రావు, సంయుక్త కార్యదర్శిగా పులగం తిరుపటి, అడ్వేర్టీస్ సెక్రెటరీగా వెంకటేశ్వర గౌడ్, ప్రధాన సలహాదారుగా కే రత్నాకర రావు, సభ్యులుగా , భాస్కర్,శంకర్, పోటు శ్రీధర్ రెడ్డి, .జి శ్రీనివాస్ రెడ్డి ,కిరణ్ కుమార్, పెసర నరేష్ కుమార్, రాజ్ కుమార్, సత్యనారాయణ, కిరణ్ కుమార్ గౌడ్, , పి శంకర్, రామ్మోహన్, సత్యనారాయణ, మల్లేష్, మధుకర్, సంపత్ కుమార్ ,రాందాస్, తిరుపతి గౌడ్ లనుఎన్నికయ్యారని తెలిపారు.
No comments:
Post a Comment