పాటశాలలో ముగ్గుల పోటీలు
రెబ్బెన: (వుదయం ప్రతినిధి);; రెబ్బెన మండల కేంద్రంలోని సాయి విద్యాలయంలో కొత్త సంవత్సరం సందర్భంగా విద్యార్థులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ముఖ్య న్యాయనిర్ణేతలుగా జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి కుందారపు శంకరమ్మ, దీకొండ్స్ విజయ, వై, సుజాత, యాస్మిన్ హాజరయ్యారు. ఈ పోటిలలో గెలుపొందిన సుప్రియ, గాయత్రి, కనకలక్ష్మి, శిరీష, మంగళ, విద్యార్థులకు పాటశాల కరస్పాండెంట్ దీకొండ సంజీవ్ కుమార్ బహుమతులను అందజేశారు.
No comments:
Post a Comment