ప్రభుత్వ పరంగా నిర్వహించడం హర్షణీయం
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); క్రైస్తవుల విశిష్టమైన క్రిస్మస్ పండుగను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించి పేదవారికి దుస్తులు పంపిణి చేయడఓమ హర్షనీయమని తెలంగాణా క్రిస్త్రియాన్ డివిజన్ అద్యక్షుడు రాజారత్నం అన్న్నారు. శనివారము రెబ్బెనలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశములో ఆయన మాత్లదారు. కె సి ఆర్ ముఖ్యమంత్రి మైనారిటీలకు పెద్ద పీత వేస్తున్నారని అన్నారు. టి ఆర్ ఎస్ ప్రభుత్వం పేద క్రిస్టియన్లకు నివాస స్తలం . ఇండ్లు మంజూరు చేయాలని అన్నారు. ఈ కార్య క్రమములో జాషువా . తిమోతి లు ఉన్నారు.
No comments:
Post a Comment