ఉచిత యోగ శిభిరాన్ని సద్వినియోగం చేసుకోండి
రెబ్బెన: (వుదయం ప్రతినిధి) పతంజలి యోగ పీట్ హరిద్వార్ వారి ఆధ్వర్యంలో జిల్లా యోగ ప్రచారక్ ఎల్ములే అశోక్ కుమార్ గారు రెబ్బెన మండలంలో సోమవారం నాటి నుంచి శుక్రవారం వరకు ఉచిత యోగా తరగతులు నిర్వహించనున్నారు. కావున 5 రోజులు జరిగే ఈ యోగా శిభిరాన్ని రెబ్బెన మండల పరిసర వాసులు ఆసక్తి గలవారు రెబ్బెన పోలిస్ స్టేషన్ వెనుక సమయం ఉదయం 5.30 నుండి 7.30 వరకు నిర్వహించడం జరుగు తుందని తెలిపారు.
No comments:
Post a Comment