కరాటే లో రాష్ట స్దాయి పతకాలు సాదించిన
సాయి విద్యాలయాలం విద్యార్దులు
రెబ్బెన: (వుదయం ప్రతినిధి) బెల్లంపల్లి పట్టణంలోని వైశ్య భవనంలో జరిగిన కుంగ్ పూ, కరాటే పోటిలలో రెబ్బెన మండలానికి చెందినా సాయి విద్యాలయాలం (యస్.వి ) ఇంగ్లీష్ మీడియం విద్యార్దులు రాష్ట స్దాయి కరాటే పోటిలలో పతకాలను గెలుపొందరాని సాయి విద్యాలయాలం కారస్పాండెంట్ దికొండ సంజీవ్ కుమార్ తేలిపారు . బంగారుపతకం లో వై హర్షవర్దన్,యం సాయి కిరణ్, ఏ వాసుదేవ్ లు, రజిత పతకం లో యల్ సిర్దార్ద, జి మహేశ్వర్, జి ప్రేమ సాగర్, కాంస్య పతకం లో శ్రీ జిత్, ఏ శ్రవణ్, జి సిర్దార్ద , జి శ్రీ రామ్, జి కృష్ణ, డి బాను ప్రసాద్ లు పతకాలను సాదించి రికార్డ్ నెలకొల్పారు. మండలానికే కాకుండా జిల్లాకే గర్వకారణం. పతకాలను సాదించిన విద్యార్దులను స్దానిక యంపిపి సంజీవ్ కుమార్, జడ్పిటిసి ఆజ్మీర బాబు రావ్, సర్పంచ్ పెసరు వేంకటమ్మ, ఉప సర్పంచ్ బి శ్రీధర్ నాయకులు నవీన్ కుమార్ జైస్వాల్, చిరంజీవి గౌడ్, మోడం సుదర్శన్ గౌడ్ లు అభినందిచారు.
No comments:
Post a Comment