18న టీవీవీ సదస్సు విజయవంతం చేయాలి
రెబ్బెన: (వుదయం ప్రతినిధి) తెలంగాణ విద్యార్థి వేధిక ఆధ్వర్యంలో బుధవారం జిల్లా టీవీవీ సదస్సుకు సంబంధించిన గోడ ప్రతులను రెబ్బన మండల కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహ ఆవరణలో ఆవిష్కరించారు. ఈసందర్భంగా మండల అధ్యక్షుడు పర్వతి సాయి మాట్లాడుతూ ఈనెల 18న ఆసిఫాబాద్‌లోని రోజ్‌గార్డెన్‌లో జిల్లా సదస్సు జరుగుతుందన్నారు. ఈసదస్సుకు నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈసదస్సులో తెలంగాణ విద్యార్ధి వేదిక మండల అధ్యక్షులు పార్వతి సాయి, డివిజన్ నాయకులు సాయి నవతేజ, జిల్లా కార్య వర్గ సబ్యులు ప్రణయ్ , నాయకులూ సతీష్, హరీష్ తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment