- గ్రామపచాయతి సిబ్బంది సమస్యలు పరిశ్కరించండి
గ్రామపచాయతి సిబ్బంది తమ సమస్యలపరిస్కారము కోసం చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కార్యదర్శి ఎన్ సుదాకర్ అన్నారు. గోలేటి లో విలేకర్లతో సోమవారము మాట్లాడుతూ గతములో 44 రోజులు సమస్యలు పరిష్కారం చేయాలనీ ధర్నా చేసినప్పుడు పంచాయత్ రాజ్ శాఖ మంత్రి కార్యదర్శి శాస్వత ముగ సమస్యను పరైస్కరిస్తామని హామీ ఇచ్చి ధర్నాను విరమింప చేయించారని ఆయన అన్నారు. 2 నెలలు ఆగమారు కాని 4 నెలలు ఐనకాని ఇంతవరకు ఊసె ఎత్త్త లేదని పేర్కొన్నారు రాష్ట్ర కమిటి పిలుపు మేరకు ఈ నెల 10 న హైదరాబాద్లోని కమిశ్స్నార్ కార్యాలయము ముందు దర్న నిర్వహిస్తున్నట్లు ఆయన అన్నారు. జిల్లాలోని కార్మికులందరూ అధీకసంక్యలో రావాలని పిలుపు నిచ్చారు. ఈ కార్య క్రమములో ప్రకాష్ .తిరుపతి దేవాజి లు పాల్గొన్నారు.
No comments:
Post a Comment